Friday 14 December 2012




మిత్రులారా!! మీ అమూల్య సమయాన్ని రెండు నిముషాలు కేటాయించి. ఒక భక్త జనుని ఆలోచనను అర్ధం చేసుకోగలరని అభ్యర్ధన..
---------------------------
ఒక  అతి చిన్న కోరిక కూడా నెరవేరడానికి కొన్ని దశాబ్దాల సమయం పడుతుంది. ఒక సందేశం భక్తులకు చేరవేయాలన్న ఒక భక్త శిఖామణి రెండు దశాబ్దాలకు కూడా ఆ కోరిక నెరవేరకుండానే ఇహలోకం వీడి ఆ పరమేశ్వరునిలో ఐక్యం అయ్యారు. దక్షిణ మధ్య రైల్వే విశ్రాంత ఉద్యోగి కె శ్రీనివాస మూర్తి తన ఆధ్యాత్మిక, విశ్వ సోదరతత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కలలు గన్నారు. 2011 నవంబరు మాసంలో సిద్ధం చేసుకున్న ఆ సందేశం ఆయనకు పత్రికా  ప్రపంచంలో పరిచయాలు లేక పోవడంతో వెలుగు నోచుకోలేదు. ఆయన కలలు సాకారం చెందకుండానే 2011 మార్చి మాసంలో భగవంతునిలో ఐక్యంయ్యారు. ఆ మహనీయుడు  వదలి వెళ్ళిన సందేశం రెండు దశాబ్దాల అనతరం ఇటీవల ద హిందు- జాతీయ ఆంగ్ల దినపత్రిక - హైదరాబాద్ విశ్రాంత రెసిడెంట్ ఎడిటర్ శ్రీ దాసు కేశవరావు కు లభ్యమయినది. ఆసందేశానికి కొంతయినా న్యాయం చేయగలిగితే ఉపయోగకరంగా ఉంటుందని భావించి ఆధ్యాత్మిక చింతనాపరులైన మిత్రులకు అందజేసే లక్ష్యం తో నా బ్లాగ్ లో పొందుపరచాను. ఆసక్తిగల వారు చదివి అభిప్రాయాలను తెలియపరచాలని అభ్యర్ధిస్తున్నాను.
-------------------------------------------------------------------
                                    An Appeal

               God is the Supreme Lord of the Universe – the humans are His children. All species are His creation. They make the appearance of the Universe more beautiful. God has arranged the necessaries of life. God allows every human being to live anywhere on the good earth in peace without causing any injury to anyone in any measure. The good earth created by the God is the sweet home of humans in reality and the mankind is undoubtedly a single family. The progressive evolution reveals ‘the absolute truth’’.
              The Divine permeates everywhere.
              Each individual is potentially divine.
             One’s life, externally and internally, is based on the efforts of the people living and dead.
             One must inherit, add and pass on to the future generation in one’s life seeking well-being of humans.
             Every Universal human being has the birth right to live anywhere on the good earth in peace by means of human service.
            One should keep oneself away from hatred in one’s life. This lesson should begin in the childhood itself.
             People are away from the realities of life. They are hankering after things really useless and harmful. So, the present generation must bundle them for rejection and shift to a new idea by which the present and future generations may live in perfect peace. This statement is based on my experience and introspection.
                I love to bring it to the cool and quiet mind of the reader and request him/her to voice his/her views in the cause of peace for humans. I hope these views will strengthen the human relationship and bring us light.
                                            K. Srinivasa Murthy



1 comment:

  1. ఆధ్యాత్మిక పరిభాష అభిప్రాయాలకు(కామెంట్లకు)అతీతం. గౌరవించాలి అంతే.

    ఇక, ఇన్నాళ్ల తర్వాత మీ ద్వారా వారి హృదయం వ్యక్తం కావడంతో మానవ సంబంధబాంధవ్యాల ఉనికికి ఊపిరి నిలిచే వుంటుందని ఋజువైంది.

    ReplyDelete