తెలుగుతల్లి అనుంగు ముద్దుబిడ్డడు, బహుభాషా కోవిదుడు, విదేశీ, ఆర్ధిక, మానవ వనరుల వ్యవహారాల్లో విశేష ప్రజ్ఞావంతుడు మాజీ ప్రధాని ఫై వి నరసింహారావు దివంగతులై ఎనిమిదేళ్ళు పూర్తయింది. ఆయన పేరుచెప్పుకుని కాంగ్రెస్స్ పార్టీ అయిదేళ్ళు బతికింది. అయన మృతి చెందినతరువాత పార్టీ కూడా దేశంలో మృత ప్రాయమయింది. ఆయనను తలచుకుంటున్న కాంగ్రెస్స్ నాయకుడే లేదు. ఎనిమిడి వత్సరాలు గడచినా దేశంలో, రాష్ట్రంలో ఆయన మృతి చిహ్నం నోచుకోలేదు. తెలుగు వెలుగును ప్రపంచం నలుదిశల వ్యాపింపజేసిన ఆ మహనీయునికి ప్రపంచ తెలుగు మహాసభలు సైతం ఘనంగా నివాళులర్పించే ఒక్క కార్యక్రమం కూడా మూడురోజుల పండుగలో నిర్వహించక పోవడం పాలకుల నిర్లఖ్యానికి అడ్డం పడుతున్నది. ఫై వి మృతిని, ఆయన దహన సంస్కారాలను సైతం మన నాయకులు నీచ రాజకీయాలకు ఉపయోగించుకున్నారు. ఎనిమిదేళ్ళ కిందట "ప్రజా తంత్ర" వార పత్రికలో నేను రాసిన రాజకీయ వ్యాసాన్నిమిత్ర్హుల కోసం మరోసారి గుర్తు చేస్తున్నాను..
Monday, 24 December 2012
Friday, 14 December 2012
మిత్రులారా!! మీ అమూల్య సమయాన్ని రెండు నిముషాలు కేటాయించి. ఒక భక్త జనుని ఆలోచనను అర్ధం చేసుకోగలరని అభ్యర్ధన..
---------------------------
ఒక అతి చిన్న కోరిక
కూడా నెరవేరడానికి కొన్ని దశాబ్దాల సమయం పడుతుంది. ఒక సందేశం భక్తులకు చేరవేయాలన్న
ఒక భక్త శిఖామణి రెండు దశాబ్దాలకు కూడా ఆ కోరిక నెరవేరకుండానే ఇహలోకం వీడి ఆ
పరమేశ్వరునిలో ఐక్యం అయ్యారు. దక్షిణ మధ్య రైల్వే విశ్రాంత ఉద్యోగి కె శ్రీనివాస
మూర్తి తన ఆధ్యాత్మిక, విశ్వ సోదరతత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కలలు
గన్నారు. 2011 నవంబరు మాసంలో సిద్ధం చేసుకున్న ఆ సందేశం ఆయనకు పత్రికా ప్రపంచంలో పరిచయాలు లేక పోవడంతో వెలుగు
నోచుకోలేదు. ఆయన కలలు సాకారం చెందకుండానే 2011 మార్చి మాసంలో భగవంతునిలో
ఐక్యంయ్యారు. ఆ మహనీయుడు వదలి వెళ్ళిన
సందేశం రెండు దశాబ్దాల అనతరం ఇటీవల “ద హిందు”- జాతీయ ఆంగ్ల దినపత్రిక - హైదరాబాద్ విశ్రాంత
రెసిడెంట్ ఎడిటర్ శ్రీ దాసు కేశవరావు కు లభ్యమయినది. ఆసందేశానికి కొంతయినా న్యాయం
చేయగలిగితే ఉపయోగకరంగా ఉంటుందని భావించి ఆధ్యాత్మిక చింతనాపరులైన మిత్రులకు అందజేసే
లక్ష్యం తో నా బ్లాగ్ లో పొందుపరచాను. ఆసక్తిగల వారు చదివి అభిప్రాయాలను
తెలియపరచాలని అభ్యర్ధిస్తున్నాను.
-------------------------------------------------------------------
An Appeal
God is the Supreme Lord of the Universe
– the humans are His children. All species are His creation. They make the
appearance of the Universe more beautiful. God has arranged the necessaries of
life. God allows every human being to live anywhere on the good earth in peace
without causing any injury to anyone in any measure. The good earth created by
the God is the sweet home of humans in reality and the mankind is undoubtedly a
single family. The progressive evolution reveals ‘the absolute truth’’.
The Divine permeates everywhere.
Each individual is potentially
divine.
One’s life, externally and internally, is
based on the efforts of the people living and dead.
One must inherit, add and pass on
to the future generation in one’s life seeking well-being of humans.
Every Universal human being has
the birth right to live anywhere on the good earth in peace by means of human
service.
One should keep oneself away from
hatred in one’s life. This lesson should begin in the childhood itself.
People are away from the realities
of life. They are hankering after things really useless and harmful. So, the
present generation must bundle them for rejection and shift to a new idea by
which the present and future generations may live in perfect peace. This statement
is based on my experience and introspection.
I love to bring it to the cool
and quiet mind of the reader and request him/her to voice his/her views in the
cause of peace for humans. I hope these views will strengthen the human
relationship and bring us light.
K.
Srinivasa Murthy
This is the full text of the message received fro Sri Dasu Keshava Rao,Retd. resident Editor of the Hindu (Hyd)
-------------------------------
K. Srinivasa
Murthy, a retired employee of the South Central Railway, was rooted in
spirituality and brotherhood. It was his earnest and passionate desire to
spread and popularize his simple philosophy. He did not have connection or
sources in the media to translate his dream. He had wished to see this brief
message, written in November, 1991, in print, but that was not to be. He passed
away at the age of 80 plus in February 2011. Much of what he had said is
relevant to the present times when parochialism in rampant.
December
2012
Hyderabad
----------------------------------------------------------------------------------------------------------
An Appeal
God is the Supreme Lord of the Universe
– the humans are His children. All species are His creation. They make the
appearance of the Universe more beautiful. God has arranged the necessaries of
life. God allows every human being to live anywhere on the good earth in peace
without causing any injury to anyone in any measure. The good earth created by
the God is the sweet home of humans in reality and the mankind is undoubtedly a
single family. The progressive evolution reveals ‘the absolute truth’’.
The Divine permeates everywhere.
Each individual is potentially
divine.
One’s life, externally and internally, is
based on the efforts of the people living and dead.
One must inherit, add and pass on
to the future generation in one’s life seeking well-being of humans.
Every Universal human being has
the birth right to live anywhere on the good earth in peace by means of human
service.
One should keep oneself away from
hatred in one’s life. This lesson should begin in the childhood itself.
People are away from the realities
of life. They are hankering after things really useless and harmful. So, the
present generation must bundle them for rejection and shift to a new idea by
which the present and future generations may live in perfect peace. This statement
is based on my experience and introspection.
I love to bring it to the cool
and quiet mind of the reader and request him/her to voice his/her views in the
cause of peace for humans. I hope these views will strengthen the human
relationship and bring us light.
K.
Srinivasa Murthy
==============================================
Thursday, 13 December 2012
మిత్రులారా ఒక విన్నపం!
నేను ఇక్కడొక ముఖ్య విషయం ప్తస్తావించి, కొన్ని సూచన ప్రాయమైన అంశాలను ఫేస్ బుక్ లో వివిధ బృందాల నిర్వాహకుల దృష్టికి తేదలచుకున్నాను. దీనిలో నా వ్యక్తిగత ప్రయోజనం లేదని ముందుగా గమనించండి. ఎఫ్ బి లోఇటీవల కొందరు వ్యక్తులు "ఫేక్'' ఖాతాలను ప్రారంభించి కొన్ని వర్గాలను ఆకర్షించి మోసాలకు పాల్పడుతున్నారు.
తాజాగా ఈరోజు పోలీసు సమాచారం మేరకు, సాక్షాత్తు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరిట అకౌంట్ ప్రారంభించారు. సి ఐ డి దర్యాప్తు మొదలైంది. ఇది మొదటి సంఘటన కాదు. ఇటీవల ఒక విద్యాధికుడైన యువకుడు ఒక పోలీసు ఉన్నతాధికారి ఫోటో ప్రొఫైల్ లో ఉపయోగించి బృందాల సభ్యులను తప్పు తోవ పాటించే ప్రయత్నం కాహ్సి దొరకిపోయాడు. ప్రొఫైల్ లో తన యజమాని "మేర భారత్ మహాన్" అని పేర్కొన్నాడు కూడా. అంటే భారత ప్రభుత్వమని స్ఫురించేలా. ఆ పోలీసు అధికారితో నా పరిచయం వలన నేను ఆ సంగతి బాహాటంగా అతని వాల్ మీద పోస్ట్ చేయడంతో, ఆ అధికారి అంటే తనకు ఇష్టమని, అందుకే ఆ ఫోటో పెట్టానని తప్పించుకున్నాడు.
ఆతరువాత అదే వ్యక్తి ఒక స్వచ్చంద సంస్థ పేరిట మరో అకౌంట్ మొదలెట్టి. తానేదో దేశాన్
తన సంస్థ ఎన్నో ఘన కార్యాలు చేసిందని, పోలీసుల సహకారంతో వ్యభిచార గృహాల పై దాడులు జరిపించామని, మరెందరో వ్యక్తుల ఆట కట్టించామని గొప్పలు పోయాడు. నాకు లభించిన సమాచారం మేరకు, అతను కొందరిని బ్లాక్ మెయిల్ చేశాడు. యువతుల అకౌంట్లకు కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి తీవ్ర హెచ్చరికలు అందుకున్నాడు. అతడు ఇప్పటికీ ఒక నిరుద్యోగ విద్యార్ధి మాత్రమే. ఇక అతనితో వాదనకు దిగకుండా ఆ వ్యక్తి ని పూర్తిగా బ్లాక్ చేశాను. ఈ విషయాన్ని సంబంధిత బృంద నిర్వాహకుల దృష్టికి తీసుకు వెళ్లాను.
గతంలో కూడా ఖమ్మం జిల్లాకు చెందినా ఒక సాధారణ పోలీసు ఒక సినిమా నటుని ఫోటోతో ఫేస్ బుక్ అకౌంట్ మొదలెట్టి మహిళల పట్ల అసహ్యకర వ్యాఖ్యలు చేసి బృందం నుంచి బహిష్కరణకు గురయ్యాడు. పలువురు అతనిని బ్లాక్ చేశారు. కొందరు శ్రీల పేరిట ఎఫ్ బి లో ప్రత్యక్షమవుతూ ఎవరివి ఫోటోలు వాడుకుని, యువతులతో స్నేహం మొదలెట్టి కొన్నాళ్ళకు కించపరచే వ్యాక్యాలు చేసి మనస్తాపానికి గురిచేస్తున్నారు.
ఈ సందర్భంగా మిత్రులందరికీ, ముఖ్యంగా యువతులు, మహిళలకు నా వినతి. గోముఖ వ్యాఘ్రాలున్నాయి జాగ్రత్త. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనమున్డదు. బృందాలలో చేర్చుకునే ముందు నిర్వాహకులు తగిన జాగ్రత్త వహించాలని మనవి. కొత్త వారికి ప్రవేశం కల్పించే ముందు కొంత ప్రాధమిక విచారణ అవసరం. ఇది పది మంది మేలు కోసమే.. అనుమానమొస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి.

ని ఉద్దరిస్తున్నానని, వ్యవస్థ అవినీతి మయమైందని, రాకీయం దిగజారిందని, దేశం ఏదో అయిపోతున్నదని కవిత్వ ధోరణిలో రాస్తూ పోయాడు. దాన్ని నేను ఖండించి, ఈ దేశానికి నువ్వేమి చేస్తున్నావ్, ఇంత మంది యువకులు కేవలం సంపాదన లక్ష్యంగా మాతృ దేశాన్ని వదలి విదేశాలకు నకిలీ పాస్ పోర్టులు, విఇసాలతో పోతుంటే మౌనం వహించడం భావ్యమా అని ప్రశ్నించగానే. నాబోటి వాళ్ళ వల్లనే, నాతరం పాపం వల్లనే ఇలా తయారైందని కొంత అభ్యంతకర భాషతో వ్యాఖ్యానించి, తాను నాకు జవాబు ఇవ్వబోనని, ఇవ్వవలసిన అవసరం లేదని నిర్లక్ష్యపు సమాధానం వచ్చింది.
తన సంస్థ ఎన్నో ఘన కార్యాలు చేసిందని, పోలీసుల సహకారంతో వ్యభిచార గృహాల పై దాడులు జరిపించామని, మరెందరో వ్యక్తుల ఆట కట్టించామని గొప్పలు పోయాడు. నాకు లభించిన సమాచారం మేరకు, అతను కొందరిని బ్లాక్ మెయిల్ చేశాడు. యువతుల అకౌంట్లకు కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి తీవ్ర హెచ్చరికలు అందుకున్నాడు. అతడు ఇప్పటికీ ఒక నిరుద్యోగ విద్యార్ధి మాత్రమే. ఇక అతనితో వాదనకు దిగకుండా ఆ వ్యక్తి ని పూర్తిగా బ్లాక్ చేశాను. ఈ విషయాన్ని సంబంధిత బృంద నిర్వాహకుల దృష్టికి తీసుకు వెళ్లాను.
గతంలో కూడా ఖమ్మం జిల్లాకు చెందినా ఒక సాధారణ పోలీసు ఒక సినిమా నటుని ఫోటోతో ఫేస్ బుక్ అకౌంట్ మొదలెట్టి మహిళల పట్ల అసహ్యకర వ్యాఖ్యలు చేసి బృందం నుంచి బహిష్కరణకు గురయ్యాడు. పలువురు అతనిని బ్లాక్ చేశారు. కొందరు శ్రీల పేరిట ఎఫ్ బి లో ప్రత్యక్షమవుతూ ఎవరివి ఫోటోలు వాడుకుని, యువతులతో స్నేహం మొదలెట్టి కొన్నాళ్ళకు కించపరచే వ్యాక్యాలు చేసి మనస్తాపానికి గురిచేస్తున్నారు.
ఈ సందర్భంగా మిత్రులందరికీ, ముఖ్యంగా యువతులు, మహిళలకు నా వినతి. గోముఖ వ్యాఘ్రాలున్నాయి జాగ్రత్త. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనమున్డదు. బృందాలలో చేర్చుకునే ముందు నిర్వాహకులు తగిన జాగ్రత్త వహించాలని మనవి. కొత్త వారికి ప్రవేశం కల్పించే ముందు కొంత ప్రాధమిక విచారణ అవసరం. ఇది పది మంది మేలు కోసమే.. అనుమానమొస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి.
Tuesday, 11 December 2012
పి వి మరణించి అప్పుడే ఎనిమిదేళ్ళు...
పి వి మరణించి అప్పుడే ఎనిమిదేళ్ళు..
Subscribe to:
Posts (Atom)